Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సివిల్ సప్లయ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాదులోని సచివాలయంలో సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ) అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి ఈ సందర్భంగా అధికారులతో చర్చించారని తెలిసింది.

More Telugu News